Jump to content

Translations:Policy:Universal Code of Conduct/70/te

From Wikimedia Foundation Governance Wiki

వ్యక్తిగత సమావేశాల్లో, మనం ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతాము. ప్రతి ఒక్కరి ప్రాధాన్యతలు, సరిహద్దులు, సున్నితత్వం, సంప్రదాయాలు, అవసరాల పట్ల శ్రద్ధగా గౌరవంగా ఉంటాము.