Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/78/te

From Wikimedia Foundation Governance Wiki

సభ్యులు ఉద్యమ అమలు ప్రక్రియల విభిన్న దృక్పథాలను తమ అనుభవంతో ఈ క్రింది వాటిలో ప్రతిబింబించాలి, కానీ ఇవి మాత్రమే పరిమితం కాదు: విధాన ముసాయిదా రూపకల్పన; వికీమీడియా ప్రాజెక్టులలో ప్రస్తుత నియమాలు, విధానాల అనువర్తనంలో పాల్గొనడం, అవగాహన, భాగస్వామ్య నిర్ణయాలు తీసుకోవడం వంటివి, దీని సభ్యులు ఉద్యమ వైవిధ్యాన్ని మాట్లాడే భాషలు, లింగం, వయస్సు, భౌగోళికం ఇంకా ప్రాజెక్ట్ రకములలో ప్రతిబింబించాలి, కానీ వీటికి మాత్రమే పరిమితం కాదు: