Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/83/te

From Wikimedia Foundation Governance Wiki

ఉన్నత హక్కులు కలిగినవాడు: సాధారణ ఎడిటింగ్ అనుమతులే కాకుండా, పరిపాలనా హక్కులను కలిగి ఉన్న వాడుకరి. సాధారణంగా సమూహ ప్రక్రియలో ఎన్నుకుంటారు లేదా మధ్యవర్తిత్వ కమిటీలచే నియమించబడతారు. ఇందులో, అసమగ్రం జాబితా లో: స్థానిక సైసోప్స్ / నిర్వాహకులు, అధికారులు, గ్లోబల్ సిసోప్లు, స్టీవార్డ్లు ఉంటారు.